Dictionaries | References

ఎక్కించు

   
Script: Telugu

ఎక్కించు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.   Ex. ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
benলিখে রাখা
kasدَرٕجۍ کَرُن
malവരവ് വൈയ്ക്കുക
mniꯏꯁꯤꯟꯕ
nepलेख्‍नु
urdچڑھایا , ٹانکنا , درج کرنا , داخل کرنا
 verb  సితార, ఢోలు మొదలైనవాటి తీగ సరిచేయడం లేదా బిగించడం   Ex. డప్పువాడు ఢోలు తీగను ఎక్కిస్తున్నాడు.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  సూదికి దారాన్ని జతచేయడం   Ex. సంచిని కుట్టడానికి అతడు సూదిలో దారం ఎక్కించాడు.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఏదేని వస్తువుపై వస్తువును పెట్టుట   Ex. పనివాడు ట్రాక్టర్‍పైన ధాన్యపు బస్తాలను ఎక్కించాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmবোজাই কৰা
mniꯍꯥꯞꯆꯤꯟꯕ
urd , لادنا , چڑھانا , بوجھنا
 verb  ఏదైన వాహనం పైన కూర్చోబెట్టడానికి చేసే పని   Ex. గుర్రపువాడు పిల్లల్ని గుర్రం పైకి ఎక్కించాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  కింది నుండి పైకి తీసుకెళ్ళడం   Ex. అతడు ప్రతి రోజు మోటర్ ద్వారా ట్యంక్ లోకి నీళ్ళు ఎక్కిస్తాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  పైకి పంపించడం   Ex. వికలాంగుడైన తాతయ్యను పనివాడు ఎత్తుకొని మంచంపైకి ఎక్కించాడు
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmউঠাই দিয়া
mniꯀꯥꯈꯠꯍꯅꯕ
 verb  పొగడ్తలతో ప్రేరేపించడం   Ex. అతన్ని ఎక్కువ ఉబ్బించవద్దు/ రమేష్‍ ముఖస్తుతి చేసి మహేష్‍ను ఎక్కించాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఏ జాబితాలో నైన తమ పేర్లను చేర్చడం   Ex. అతను గ్రామకరనం తో చెప్పి ఒటర్ల జాబితాలో తన పేరును ఎక్కించుకున్నాడు
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)
   see : ఎక్కు, పైనపెట్టు, పెంచు, ఎత్తు, రెట్టింపుచేయు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP