Dictionaries | References

కలుపు

   
Script: Telugu

కలుపు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  కొన్ని వస్తువులను కలిపి ఉంచుట.   Ex. ఈ ఔషధంలో అనేక మూలిక పదార్థాలను కలిపారు.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 verb  ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.   Ex. దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  సంఖ్యలను కలిపి దాని ఫలితాన్ని తెలపడం   Ex. విద్యార్థి పది సంఖ్యలను చాలా తేలికగా కలిపినాడు.
ONTOLOGY:
करना इत्यादि (VOA)">कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  విడిగా వున్న దాన్ని జంట చేయడం   Ex. పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది
ONTOLOGY:
करना इत्यादि (VOA)">कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ప్రవహించే నీటిలో వదిలివేయడం   Ex. హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  రెండింటిని ఒకటి చేయడం   Ex. పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం   Ex. వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
urdمانڈنا , گوندھنا , ساننا
 noun  పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి   Ex. అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
ONTOLOGY:
वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
   see : ఎక్కించు, గిలకొట్టు, నలుపు, కట్టు, పెట్టు, కలుపుమొక్కలు, కలియు
కలుపు noun  మొక్కలు నాటడానికి చేసే పని   Ex. రైతు పొలంలో కలుపు తీస్తున్నాడు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
కలుపు.
Wordnet:
malപുല്ല് വെട്ടൽ
mniꯅꯥꯄꯤ꯭ꯐꯥꯟꯕꯒꯤ꯭ꯊꯕꯛ
urdنکائی , نلائی , کھرپیائی
   see : ముళ్ళపొద, అకరా

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP