noun జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది
Ex.
చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది. HYPONYMY:
పెద్దవల వల. చేపలవల
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ఉచ్చు జాలం జాల జాలకం తట్టి పాతాళి పాశబంధం పాశం మృగబంధిని వగ్గెర.
Wordnet:
gujજાળ
hinजाल
kanಜಾಲ
kasزال , جال , ژھل
kokजाळें
malചതി
marजाळे
mniꯂꯥꯡ
nepजाल
oriଜାଲ
panਜਾਲ
sanजालम्
tamவலை
urdجال , پھندا , کمند , دام
noun క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు
Ex.
శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది MERO COMPONENT OBJECT:
వస్తువు
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdजे
tamவலைப்பின்னல்
urdجال
noun టెన్నిస్,వాలీబాల్ మొదలైన ఆటలు ఆడేటప్పుడు ఆటస్థలంలోని మధ్య భాగంలో కట్టేది.
Ex.
టెన్నిస్ ఆడటం కోసం పిల్లలు మైదానంలో వలను కడుతున్నారు. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmনেট
bdजे
benজাল
kanಬಲೆ
kasجال , زال , نٮ۪ٹ
kokजाळें
mniꯅꯦꯠ
oriଜାଲ
panਜਾਲ
sanजालम्
urdجال , نیٹ
noun ఫుట్ బాల్, హాకి మొదలైన ఆటల్లో ప్రత్యర్థులు గోల్ చేయడానికి నిర్థేశించిన స్థలంలో కట్టేది.
Ex.
అతడు బాలును వలలోకి కొట్టాడు. ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmজাল
hinजाल
kasزال , جال
malവല
oriଜାଲ
panਜਾਲ
urdجال نیٹ
noun బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు
Ex.
పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಬಲೆ
kasجَال , نَٹ
kokजाळें
mniꯖꯥꯂꯤ
sanजालम्
See : జల్లెడ, పెద్దవల, ఉచ్చు
వల noun పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం
Ex.
కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benফাঁদ
hinघोघ
kasزال
malകാടവല
oriଗୋବରାଚଢେଇଧରା ଜାଲ
panਘੋਗ
tamகாடைபிடிக்கும் வலை
urdگھوگھی
See : చేపలవల