మాని వేయడం
Ex. రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
కొనసాగించక పోవడం
Ex. నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
Ex. అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
జారవిడచడం
Ex. ఏంటి మీరు బట్టలు చెప్పులు, మేజోళ్ళు వదిలేశారు.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)