Dictionaries | References

విరుగు

   
Script: Telugu

విరుగు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  ముక్కలుముక్కలుగా అవడం.   Ex. పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను/ పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
ONTOLOGY:
घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmভাঙি যোৱা
benভেঙ্গে যাওয়া
mniꯀꯥꯏꯕ
urdٹوٹنا , پھوٹنا , ٹکڑےٹکڑےہونا , منتشرہونا , چورہونا , ریزہ ریزہ ہونا , ٹوٹ , پھوٹ , انتشار , بکھراؤ
 verb  పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం   Ex. వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
ONTOLOGY:
विनाशसूचक (Destruction)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఏదైనా వస్తువు క్రిందపడినపుడు వేరగుట.   Ex. గాజుగిన్నె క్రిందపడగానే విరిగెను.
ONTOLOGY:
विनाशसूचक (Destruction)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ముక్కలు చేయడం   Ex. తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  ఒకటిగా లేకుండా రెండుగా కావడం   Ex. మున్నాది ఒక పండు విరిగింది.
ONTOLOGY:
विनाशसूचक (Destruction)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది   Ex. సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  సహజ స్థితి నుండి వేరుపడటం   Ex. తప్పుడు పద్దతిలో వ్యాయామం చేస్తే అప్పుడప్పుడు ఎముకలు విరుగుతాయి
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
benক্ষয়ে যাওয়া
kasگَسنہِ یُن , گَلنہِ یُن
urdگلنا , بوسیدہ ہونا , سڑنا
   see : పడు, తునుగు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP