Dictionaries | References

గుర్తు

   
Script: Telugu

గుర్తు     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.   Ex. మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.
HYPONYMY:
మరక బొట్టు గుర్తు పదచిహ్నములు విగ్రహం ముద్ర గీచుకున్న గుర్తు కాల్చినముద్ర శుభచిహ్నం పంజా వీసా పుట్టుమచ్చ
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
చిహ్నం అచ్చు ముద్ర ఆనవాలు గుఱుతు నిశాని.
Wordnet:
asmচাপ
bdआगान
benছাপ
hinनिशान
kanಗುರುತು
kokखुणो
malപാട്
marठसा
mniꯃꯃꯤ
nepनिशान
oriଚିହ୍ନ
panਨਿਸ਼ਾਨ
urdنشان , چھاپ , عکس
noun  ఏదైన వస్తువుపైన గుర్తులు పెట్టుట   Ex. అతడు పుస్తకములో ముఖ్యమైన పాఠాలకు గుర్తు పెట్టాడు.
HYPONYMY:
హద్దులు నిర్ణయించుట
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
చిహ్నం
Wordnet:
asmচিন
bdसिन
benচিহ্নিত করা
gujઅંકન
hinचिह्नन
kanಗುರುತುಹಾಕು
malമുദ്ര പതിപ്പിക്കല്
marचिह्नांकन
nepचिह्नन
oriଚିହ୍ନ
panਨਿਸ਼ਾਨ
sanअङ्कनम्
tamகுறியீடு
noun  కాగితము, వస్త్రములు మొదలగు వాటిపై వేసే లేక వ్రాయబడిన అక్షరాలు,చిత్రాలు మొదలగు చిహ్నాలు   Ex. ఈ చీరపై ఓడ యొక్క గుర్తు ఉంది.
HYPONYMY:
ఎంబ్రాయిడరీ పచ్చబొట్టు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ముద్ర అచ్చు నిశాని.
Wordnet:
asmছাপ
bdसेबखांनाय
gujછાપ
hinछाप
marठसा
mniꯌꯦꯛꯄ
urdچھاپ , چھاپا , چھپائی
noun  స్మృతులను ఉంచుకోవడానికి పెట్టుకొనే వస్తువు.   Ex. ఈ ఇల్లు మా తాతకు గుర్తుగా పెట్టుకున్నాము.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
స్మారకచిహ్నం
Wordnet:
asmচিন
benচিহ্ন
gujનિશાની
hinनिशानी
kanನೆನಪಿನ ವಸ್ತು
kasنِشٲنی
kokयादस्तीक
malസ്മാരകം
marस्मृतिचिन्ह
mniꯅꯤꯡꯁꯤꯡ ꯈꯨꯗꯝ
oriସ୍ମୃତିଚିହ୍ନ
panਨਿਸ਼ਾਨੀ
tamநினைவுச்சின்னம்
urdنشانی , یادگار , پہچان
See : జ్ఞాపకం, చిహ్నం
See : చిహ్నం

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP