|
verb నోటి ద్వారా ధ్వని బయటకు రావడం.
Ex. సీమ డ ని ’ర’ గా పలుకుతుంది.
ONTOLOGY: संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
Ex. గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
ONTOLOGY: संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
Ex. అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: mniꯇꯥꯛꯄ urdبتانا , سیکھانا , سیکھلانا , بتلانا verb ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
Ex. ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ONTOLOGY: परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb ఏదైనా కొత్త విషయం తెలియజేయడం
Ex. మా అత్త నాకు కొంత కొంతే చెప్తుంది
ONTOLOGY: संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb మాట బయట పెట్టడం
Ex. అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
HYPERNYMY: అర్థమయ్యేటట్లు చెప్పు ONTOLOGY: अल्पकालिक क्रिया (Temporal Verbs) ➜ क्रिया (Verb) verb వినపడేటట్లు చేయు
Ex. అతను రెండు గంటలకు వస్తానని చెప్పాడు
HYPERNYMY: అభిప్రాయాలను వ్యక్తపరచు ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: urdکہنا , بولنا , آوازنکالنا , گفتگوکرنا verb సంభాషణ
Ex. వాళ్ళ మధ్యలో ఏమీ మాట్లాడకు. verb ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
Ex. అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు verb విషయం గురించి మాట్లాడటం
Ex. శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు verb మాట్లాడమనడానికి ఉపయోగించే పదం
Ex. అతను పోలీసుల ఎదురుగా నలుగురి పేర్లు చెప్పాడు.
ONTOLOGY: संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb భావాన్ని నోటి ద్వారా ప్రకటించడం
Ex. సీమా చాలా త్వరత్వరగా చెప్తుంది.
ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) see : ఆరోపించు, విప్పు, తెలియజేయు, తెలియజేయు
|