Dictionaries | References

దూకు

   
Script: Telugu

దూకు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  వేరొక చోటకు ఎగిరే క్రియ.   Ex. అతడు కాలువ లోనికి దూకాడు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 verb  వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.   Ex. పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  మెట్ల సహాయం లేకుండ కిందికి రావడం   Ex. కుక్క పిల్లి మీద దూకింది
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  పరుగెత్తుతూ వచ్చి గోడను దాటడం   Ex. ఖైది జైలు గోడ దూకాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmজপিয়াই যোৱা
kasلانٛکھ تارٕنۍ
malചാടി പോവുക
mniꯂꯥꯟꯅ꯭ꯆꯣꯡꯊꯣꯛꯄ
urdپھاندنا , ڈاکنا , ٹپنا
 verb  నీళ్ళలోకి ఎత్తు నుండి పడటం   Ex. దొంగలు పోలీసుల నుండి తప్పించుకోవడానికి నదిలో దూకారు.
ENTAILMENT:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  గెంతడం   Ex. అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : ఎగురు, దుముకు, గంతులు వేయు
   see : దుముకు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP