Dictionaries | References

చెక్కు

   
Script: Telugu

చెక్కు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ఏదేని రాయి లేదా లోహంపై తగిన పనిముట్లతో వ్రాసే పని.   Ex. అతను పాలరాతిపై తన పేరును చెక్కాడు.
ONTOLOGY:
निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  పనికొచ్చే వస్తువుగా తయారుచేయుట.   Ex. అతను మట్టి యొక్క విగ్రహాన్నిచెక్కుతున్నాడు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  రాయిని శిల్పంగా చేయడానికి చేసే పని   Ex. శిల్పకారుడు తెల్లచలవ రాయిని చెక్కుతున్నాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  చెక్కకు ఒక ఆకారాన్ని ఇవ్వడం   Ex. పెద్ద స్ధంభాన్ని చెక్కుతున్నారు
ONTOLOGY:
निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : పొదుగు, వలుచు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP