Dictionaries | References

కుట్టు

   
Script: Telugu

కుట్టు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  సూదిలో దారం ఎక్కించి కుట్టుట.   Ex. లత చొక్కాకి కాజాను కుట్టింది.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  పళ్ళతో చేసే పని   Ex. రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు బాగా కుడుతున్నాయి.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  బట్టలు మొదలైన ముక్కలను సూది, దారం సహాయంతో కలపడం   Ex. దర్జీ కుర్తాను కుట్టుతున్నాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  కుట్టే పని   Ex. రజని కుట్టుపని నేర్చుకుంటుంది
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malതുന്നല്‍
mniꯇꯨꯕꯒꯤ꯭ꯊꯕꯛ
 verb  దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.   Ex. మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  సూది దారం తో చేసే పని   Ex. దూదెకుల వాడు బొంత కుడుతున్నాడు
HYPERNYMY:
కుట్టు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  సూది దారం తో చేసే పని   Ex. చిన్న పరుపును కుడుతున్నారు
ENTAILMENT:
కుట్టు
ONTOLOGY:
निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
kasبناوُن سُون
oriତାଗା ହେବା
urdٹنکانا , تگانا
 verb  రెండుగా చీలిన వస్త్రాన్ని ఒకటిగా చేయడం   Ex. నేహా జాకెట్ మెడపీసును కుడుతుంది
HYPERNYMY:
కుట్టు
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  సూది దారంతో చేసే పని   Ex. ఆ కుత్త కుట్టేశాడు
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
   see : కట్టు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP