Dictionaries | References

కాలువ

   
Script: Telugu

కాలువ

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  నది నుండి ఇంకొక నదికి అనుసంధానించడానికి త్రవ్వే నీటిమార్గం   Ex. పర్వత ప్రాంతాలలో కాలువను తీయటం కష్టం.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  ఇదొక చిన్న జలమార్గము ఇందులో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది.   Ex. ఎల్లపుడూ వర్ష కారణంచేత కాలువలు నిండి బయటికి వచ్చింది.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  పొలానికి నీరు పోయడానికి చేసే చిన్న దారి   Ex. రైతు తన పొలంకు నీటిపారుదల కోసం కాలువను తయారు చేశాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 adjective  కాలువకు సంబంధించిన   Ex. మా దగ్గర తడిపెట్టడానికి కాలువ నీరు అత్యధికంగా వుపయోగిస్తాము.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP