Dictionaries | References

స్థిరమైన

   
Script: Telugu

స్థిరమైన     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
adjective  కదలకుండా ఉండడం.   Ex. పర్వతాలు స్థిరమైనవి.
MODIFIES NOUN:
వస్తువు
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SIMILAR:
కదలలేని
SYNONYM:
దృఢమైన బలమైన నిశ్చలమైన చలనంలేని.
Wordnet:
asmস্থিৰ
bdदिदोम
benস্থির
gujસ્થિર
hinस्थिर
kanಸ್ಥಿರವಾಗಿ
kokस्थीर
malഅചഞ്ചലം
marस्थिर
mniꯃꯆꯤ꯭ꯂꯦꯡꯗꯕ
nepस्थिर
oriସ୍ଥିର
panਸਥਿਰ
sanस्थिर
urdجامد , ساکن , ثابت , اٹل , غیرمتحرک
adjective  తుడిసిన చెరగనిది.   Ex. పచ్చబొట్టు చర్మంపైన కలిగిన ఒక స్థిరమైన గుర్తు అవుతుంది/ సాధువుల నీతి సంబంధమైన మాటలు నా హృదయంలో స్థిరమైన ప్రభావాన్ని చూపాయి
MODIFIES NOUN:
వస్తువు
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
సుస్థిరమైన తొలగని
Wordnet:
asmস্থায়ী
bdजोबरोङै
benদুরপনেয়
gujકાયમનું
hinअमिट
kanಅಳಿಸಲಾಗದ
kasنَہ مِٹَن وول
kokसासणा खातीरचें
malനശിക്കാത്ത
marशाश्वत
mniꯃꯨꯁꯂꯔꯣꯏꯗꯕ
nepअमिट
oriଅଲିଭା
panਅਮਿਟ
sanअक्षर
tamஅழியாத
urdان مٹ , پکا , راسخ
adjective  ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.   Ex. అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
MODIFIES NOUN:
సంపద
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
కదలని స్థానభ్రంశములేని.
Wordnet:
asmস্থাৱৰ
bdलांफाजायि
hinअचल
kasغٲرمنٛکولہ
malസ്ഥാവര
sanस्थावर
urdغیرمنقولہ
adjective  చాలా రోజుల వరకూ వుండటం.   Ex. సోదరుడికి బ్యాంకులో స్థిరమైన నౌకరు దొరకలేదు.
MODIFIES NOUN:
పని వస్తువు
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
శాశ్వతమైన.
Wordnet:
bdजुगामि
hinस्थायी
kanಸ್ಥಿರವಾದ
kokकायम
malസ്ഥിര
marपक्की
mniꯔꯦꯒꯨꯂꯔ
nepस्थायी
panਸਥਾਈ
sanस्थायिन्
urdمستقل
See : గంభీరమైన, దృఢత్వమైన, స్థిర, ప్రామాణికమైన
స్థిరమైన adjective  ఒకే చోట ఒకే స్థితిలో వుండే స్థితి.   Ex. కొన్ని వస్తువులను స్థిరమైన ఉష్ణోగ్రతలో ఉంచాలి.
MODIFIES NOUN:
స్థితి వస్తువు
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
స్థిరమైన.
Wordnet:
bdदिदोम
kasمُستقِل
mniꯂꯦꯡꯗꯕ꯭ꯆꯥꯡ
sanस्थिर
urdساکن , مقیم

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP