Dictionaries | References

తెరుచు

   
Script: Telugu

తెరుచు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం   Ex. పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది
ONTOLOGY:
करना इत्यादि (VOA)">कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఖాతాను ప్రారంభించడం   Ex. ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
 verb  నిత్యం చేసే పనిని ప్రారంభించుట   Ex. ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  వివృతంచేయడం   Ex. మీరు ముందుగా ఒక ఫైల్ తెరవండి
HYPERNYMY:
తెరుచు.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : తెరువబడు
తెరుచు verb  కొత్తగా ప్రారంభించడం   Ex. ఇరుగు-పొరుగు వారు గిన్నెల యొక్క దుకాణం మరోకటి తెరిచారు.
ONTOLOGY:
निर्माणसूचक (Creation)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
తెరుచు.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP