ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
Ex. అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
లేకుండా చేయడం
Ex. సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
ఒక పని నుండి దూరం చేయడం
Ex. మునుపటి సారి వారిని పోలీసు పని నుండి తీసివేశారు
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.
Ex. యజమాని రెహమాన్ను నౌకరి పని నుండి తీసేశారు.
ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
లేకుండాచేయడం
Ex. అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)