Dictionaries | References

పరీక్షించు

   
Script: Telugu

పరీక్షించు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ఏదైనా వస్తువు యొక్క తత్వాన్ని నిర్ణయించడం   Ex. చిన్న పనికొరకు నేను దానికి పరిక్షిస్తున్నా అది నా పనికోసం పనికివస్తుందా లేదా అని
HYPERNYMY:
పరీక్షించు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.   Ex. కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం   Ex. శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
ENTAILMENT:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 noun  పూర్తిగా తెలుసుకొని చూసి ముగింపు దగ్గరకు చేరే క్రియ   Ex. పరీక్షించడం వల్ల తెలిసింది ఏమిటంటే కొన్ని సంవత్సరాల తరువాత భారతదేశపు జనాభా చైనాకంటే పెరిగుతుందని
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 verb  తెలుసుకోవడం   Ex. ఉపాధ్యాయుడు జవాబు వున్న చిన్న పుస్తకాన్ని ఇచ్చి తన కూతురిని పరీక్షించాడు.
HYPERNYMY:
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP