Dictionaries | References

తోలు

   
Script: Telugu

తోలు     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం   Ex. తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
చర్మం పూరీ
Wordnet:
benগাব
kanಪ್ಯೂರಿ
oriପୁଡ଼ି
panਪੂਰੀ
sanखरलिः
noun  పండ్లు మొదలగు వాటికి పైన ఉండు కవచం.   Ex. ఆవు అరటి తోలు నములుతోంది
HYPONYMY:
పొట్టు ఊక శనగపొట్టు.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
తొక్క పొట్టు తాట చర్మం అజినం త్వచం దృతి రోమభూమి సావర్ణలక్ష్యం
Wordnet:
asmবাকলি
bdबिगुर
benখোসা
gujછાલ
hinछिलका
kanಸಿಪ್ಪೆ
kasدٮ۪ل
kokसाल
malതൊലി
marसाल
mniꯃꯀꯨ
nepबोक्रा
oriଚୋପା
panਛਿਲਕਾ
tamதோல்
urdچھلکا , خول , پوست , چھال
noun  పశువుల యొక్క చర్మం   Ex. అతను తోలు వ్యాపారం చేస్తున్నాడు.
HOLO STUFF OBJECT:
బర బెల్టు కపిలెబాన గుర్రపు జీనుపటకా. టంకాకవచం.
HYPONYMY:
పులి చర్మం చర్మం పదునుపట్టిన తోలుపట్టా. మృగచర్మం
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
చర్మం
Wordnet:
asmচামৰা
bdसामब्रा
benচামড়া
gujખાલ
hinचमड़ा
kanಚರ್ಮ
kokचामडें
malതോല്‍
marकातडे
mniꯁꯎꯟ
nepछाला
oriଚମଡ଼ା
panਚਮੜਾ
sanचर्म
urdچمڑا , کھال , چام , چرم , پوست , چھلکا , چھال
noun  శరీరంపైన రక్షణగా ఉండేది   Ex. చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
HYPONYMY:
ఆవుచర్మము తోలు బాహ్యచర్మం అంగలి
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
చర్మం
Wordnet:
asmছাল
benত্বক
gujચામડી
hinत्वचा
kanಚರ್ಮ
kasمٕسلہٕ
kokकात
malത്വക്ക്‌
marत्वचा
mniꯎꯟꯁꯥ
nepत्वचा
oriତ୍ୱଚା
panਚਮੜੀ
sanचर्म
urdجلد , کھال , چمڑی , چرم ,
verb  జంతువులను ఒకచోటినుండి మరొకచోటికి వెళ్ళునట్లు చేసే క్రియ   Ex. పొలంలో మేస్తున్నఎద్దును పశువుల కాపరి తోలాడు
HYPERNYMY:
పనిచేయు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
కదులునట్లు చేయు వెళ్ళునట్లుచేయు
Wordnet:
asmহুঁকিওৱা
benহাঁকানো
gujહાંકવું
kokहामडप
malഓടിക്കുക
marहाकणे
nepखेदाउनु
oriଅଡ଼େଇବା
panਹੱਕਣਾ
urdہانکنا
verb  బండి, రథము మొదలైన వాహనాలను నడుపుట   Ex. బండి నడిపేవాడు ఎరువు వేసిన బండిని లాగుతున్న ఎద్దులను తోలాడు
CAUSATIVE:
తోలించు
HYPERNYMY:
నడిపించు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
నడుపు
Wordnet:
asmহুকিওৱা
kokधांवडावप
urdہانکنا , بھگانا
See : నడుపు, పొట్టు
See : చర్మం, చర్మం

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP