Dictionaries | References

చిలుక

   
Script: Telugu

చిలుక     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  జ్యోష్యం చెప్పడానికి ఉపయోగించుకునే పక్షి   Ex. పంజరంలో కూర్చొని చిలుక రామ్-రామ్ అని పిలుస్తోంది.
HYPONYMY:
ఆడచిలుక నెత్తిపైసిగగలచిలుక బంగారురంగుచిలుక్ చిలుక కొండచిలుక టోయియా
ONTOLOGY:
पक्षी (Birds)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
కందర్పస్యందనము కీరము చదువులపులుగు చిమి చిరి పలుకుదత్తడి రామచిలుక రామతమ్ము వక్రతుండము వచము ఫలాశనము శుకము హరి రక్తపాదము మరుతేజి వాగ్మి వాగంటిపులుగు.
Wordnet:
asmভাটৌ
bdबाथ
benতোতাপাখি
gujપોપટ
hinतोता
kanಗಿಳಿ
kasطوطہٕ
kokकीर
malതത്തമ്മ
marपोपट
mniꯇꯦꯅꯋꯥ
nepसुगा
oriଶୁଆ
panਤੋਤਾ
sanशुकः
tamகிளி
urdطوطا , مٹھو
noun  ఒక చిన్నజాతి చిలుక   Ex. మనోహర్ చిన్న చిలుకను పెంచుతున్నాడు.
ONTOLOGY:
पक्षी (Birds)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
చిట్టిచిలుక.
Wordnet:
benইয়েলোহ্যামার
hinतूती
malപച്ചപനംതത്ത്
marतूती
oriଛୋଟଶୁଆ
tamகிளி

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP