Dictionaries | References క క్షేత్రం Script: Telugu Meaning Related Words క్షేత్రం తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం Ex. ఇగత్పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం. ONTOLOGY:भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:సమాజం ఆశ్రమం శరణాలయంWordnet:urdسنگھ noun పరిధిని తెలియజేసేది. Ex. -అతడు విద్యారంగంలో చాలా ముందున్నాడు/ఈ ఉపగ్రహం క్షేత్రం చాలా పెద్దది/ఇది న్యాయ క్షేత్రం బయట ఉంది. HYPONYMY:ఖగోలక్షేత్రం ప్రభావక్షేత్రం రాజ్యం ONTOLOGY:मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:రంగం ఏరియా.Wordnet:benক্ষেত্র gujક્ષેત્ર hinक्षेत्र kanಕ್ಷೇತ್ರ panਖੇਤਰ urdعلاقہ , میدان , رقبہ , حد , ایریا noun ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారు/జరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు. Ex. -సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము. ONTOLOGY:भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:కార్యాలయం.Wordnet:hinक्षेत्र tamஇடம் urdعلاقہ See : ప్రాంతం, ఆశ్రమం, ప్రభావక్షేత్రం Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP