కూర్చున్న స్థితి నుంచి మరోక స్థితిలోకి రావటం
Ex. నేతాజి ప్రసంగం ముగించుకొని పైకిలేచాడు.
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
ఆవు, గేదె, గుర్రము మొదలైనవి మత్తునుండి బయటికి రావడం
Ex. నిన్నటినుండి ఆవు లేచింది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
మొలవడం
Ex. అత్యధిక వేడి కారణంగా శరీరంలో చమటకాలు లేచాయి.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
నియమించిన చోటులో ఉండకపోవడం
Ex. మేము మా ఆట యొక్క స్థానం నుండి లేచివెళ్ళి పోయాం
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)