Dictionaries | References

వచ్చు

   
Script: Telugu

వచ్చు     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
verb  ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ   Ex. శ్యామ్ ఈరోజు వస్తాడు/అతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
చేరు రాక
Wordnet:
asmঅহা
bdफै
benআসা
gujઆવવું
hinआना
kanಬರು
kasیُن واتُن
malവരിക
marपोहोचणे
mniꯌꯧꯕ
nepआउनु
oriଆସିବା
panਆਉਣਾ
sanआगम्
tamவந்துசேர்
urdآنا , پہنچنا , حاضرہونا , آمدہونا
verb  మొక్కలలో పూలు పండ్లు పూయుట.   Ex. ఈ సంవత్సరం మామిడి పూత త్వరగానే వచ్చింది.
HYPERNYMY:
అభివృద్ధి చెందుట
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
చేరుకొను వేంచేయు ఏతెంచు అగుదెంచు అరుదెంచు
Wordnet:
bdबिबार ला
kanಬಿಡುವುದು
kokयेवप(चंवर)
malപുഷ്പ്പിക്കുക
nepपलाउनु
urdآنا , نمودارہونا , ظاہرہونا
verb  ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం   Ex. మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
HYPERNYMY:
పనిచేయు
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
bdमोनफै हो
marपोहोचवणे
oriପହଞ୍ଚାଇବା
sanप्रापय
verb  మనసులో ఏదో ఒక భావం లేదా ఒక అవస్థ ఉత్పన్నం అవడం   Ex. ఈరోజు హాస్య కవి సమ్మేళనంలో చాలా ఆనందం వచ్చింది
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
కలుగు
Wordnet:
kasیُن
mniꯑꯣꯏꯕ
verb  కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం   Ex. సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
HYPERNYMY:
లభించు
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
verb  ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం   Ex. ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.
ENTAILMENT:
ముద్రించబడు
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
asmওলোৱা
bdओंखार
benবেরোনো
gujપ્રગટ
kasشایع گٔمٕژ
kokउजवाडा येवप
malപുറത്തുവരിക
marनिघणे
sanप्रकाश्
tamவெளியிடு
urdشائع ہونا , طبع ہونا
verb  బయటికి రావడం   Ex. పామును చూడగానే పిల్లవాడి ముఖం నుండి అరుపు వచ్చింది.
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
వెలువడు
Wordnet:
benবের হওয়া
kokयेवप
sanमुखात् निःसृ
urdنکلنا
verb  పని తెలిసివుండటం   Ex. నాకు కుట్టడం-అల్లడం వస్తుంది.
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
gujઆવડવું
kanಬರುತ್ತದೆ
kasتَگُن , زانن
kokयेवप
sanज्ञा
urdآنا , جاننا , معلوم ہونا
verb  మనదగ్గరికి చేరువవడం   Ex. ఈ బంధువుల్లో సంగీతాత్మకమైన ప్రతిభ వంశ పారంపర్యంగా వస్తుంది
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
SYNONYM:
రావు
Wordnet:
benচলে আসা
gujચાલી આવવું
hinचला आना
kanನಡೆದುಕೊಂಡು ಬರು
kokचलत येवप
marचालत येणे
oriଚାଲିଆସିବା
panਚੱਲਿਆ ਆਉਣਾ
tamநடைபெற்றுவா
urdچلاآنا
verb  కలగడం   Ex. నింద నాపై సంభవించింది
HYPERNYMY:
ఉన్నది
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
సంభవించు
Wordnet:
hinनींद आना
kanನಿದ್ದೆ ಬರು
malഉറക്കം ആരംഭിക്കുക
oriଆସିବା
verb  అనుకున్న చోటికి రావడం   Ex. ఇప్పుడు ఏ సమయంలో వస్తున్నావు
HYPERNYMY:
వుండు
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
asmআহে
benআসা
kasیُن
malവരുക
mniꯃꯅꯨꯡ꯭ꯆꯟꯕ
sanआगम्
See : ఉదయించు, జన్మించు, వస్తు, రావు
See : కారు, లేచు, దిగు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP