Dictionaries | References

నాటు

   
Script: Telugu

నాటు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.   Ex. రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
HOLO FEATURE ACTIVITY:
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
malപറിച്ചു നടീല്‍
mniꯂꯤꯡꯊꯣꯛ
urdرپائی , تخم ریزی , بوائی , شجرکاری
 verb  మొక్కలను పెంచడంకోసం భూమిలో పూడ్చడం   Ex. రైతు పొలంలో గోధుమ మొక్కల్ని నాటుతున్నాడు
ENTAILMENT:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం   Ex. విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి   Ex. తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  మొక్కను భూమిలో పాతడం   Ex. పొరుగువాడు తన ఇంట్లో నాలుగు వైప్పులా చెట్లను నాటారు
HYPERNYMY:
ONTOLOGY:
प्रेरणार्थक क्रिया (causative verb)क्रिया (Verb)
Wordnet:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP