Dictionaries | References స సంస్కారం Script: Telugu Meaning Related Words సంస్కారం తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun హిందు ధర్మంలో పాటించే ముఖ్య అంశాలు Ex. హిందు ధర్మంలో శుద్ధి పెద్ద మహత్యం కలది. HYPONYMY:శోభనం పుంసవనసంస్కారం సీమంతం జాతకసంస్కారం అన్నప్రాశన చెవులుకుట్టడం కేశఖండనం ఉపనయనం దహనం సంస్కారాలు పెళ్ళి నామకరణం ONTOLOGY:सामाजिक कार्य (Social) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:పవిత్రం శుద్ధి కర్మWordnet:bdधोरोमारि आसारखान्थि benসংস্কার gujસંસ્કાર hinसंस्कार kanಸಂಸ್ಕೃತಿ kasرسٕم , رِواج kokसंस्कार malചടങ്ങുകള് marसंस्कार mniꯍꯧꯅ ꯂꯣꯟꯆꯠ nepसंस्कार oriସଂସ୍କାର panਸ਼ੰਸਕਾਰ urdسنسکار సంస్కారం noun చదువు,సభ్యత, పూర్వజన్మల వలన మనస్సులో పడేరీతి Ex. మాకోడలు ఎంత సంస్కారం అంటే ఒక్కమాటకు కూడా ఎదురు చెప్పదు. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:సంస్కారం.Wordnet:kasاِخلاق tamமுன்பிறப்பின் வினைவழித் தாக்கங்கள் urdاخلاق , تہذیب , پچھلے جنم کااثر సంస్కారం noun మనస్సు, అభిరుచి ఆచారవ్వవహారాలను పరిష్కరించే లేదా అభివృద్ధి చేసే కార్యం Ex. పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్వం. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:సంస్కారం.Wordnet:bdसोदांथाय gujસંસ્કાર kasاِخلاق marसंस्करण mniꯍꯧꯅ ꯂꯣꯟꯆꯠ tamஒழுங்குபடுத்துதல் See : సభ్యత Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP