Dictionaries | References

విశాలమైన

   
Script: Telugu

విశాలమైన

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 adjective  ఆకారము, మోతాదులో ఎక్కువగా ఉన్న.   Ex. సురసా ఒక రాక్షసి హనుమంతుని తృప్తి పరుచుటకు విశాలమైన రూపాన్నిధరించింది/ ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి.
ONTOLOGY:
आकृतिसूचक (Shape)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  అన్నిటికంటే పెద్దదైన.   Ex. బీజింగ్ లో విశాలమైన విమానాశ్రయం ఉంది.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
అతి విశాలమైన.
Wordnet:
 adjective  చాలా పొడవు వెడల్పుగల   Ex. మామయ్య తన విశాలమైన రూపాన్ని చూశాడు
ONTOLOGY:
आकृतिसूचक (Shape)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  విస్తీర్ణమైనది కావడం   Ex. మా ప్రజలు ఒక విస్తృత ప్రణాళికను తయారు చేశారు.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
tamமுழுவிவரம் அடங்கிய
urdتفصیلی , وضاحتی
 adjective  పెద్దదైన   Ex. ముంబాయ్ భారతదేశంలోని ఒక విశాలమైన నగరం.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  విస్తీర్ణం ఎక్కువగా వుండటం   Ex. పెద్ద పట్టణాల మధ్య విశాలమైనటువంటి మైదానం వుంటుంది.
MODIFIES NOUN:
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
   see : విస్తారమైన

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP