కౄరమృగాల హస్తం
Ex. సింహం కుందేలును పంజాతో అణచిపట్టుకుంది.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
పండ్లు మొదలైన వాటిని లెక్కించే ఐదు వస్తువుల సమూహం
Ex. ఒక పండు అరటి పండ్లు ఇవ్వండి.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
శుభకార్యాల సమయంలో గోడలపైన చేతికి రంగులద్ది వేసిన వేళ్ళు అరచేయి కలిసిన గుర్తు
Ex. ఇక్కడి మా కొత్త ఇంటి పంజాను గృహప్రవేశ సమయంలో పిల్లలు పంజాను వేశారు.
ONTOLOGY:
संज्ञापन (Communication) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
చెప్పులో కాలి వేళ్ళు కప్పబడే భాగం
Ex. ఈ చెప్పుల పంజా విరిగిపోయింది.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)