Dictionaries | References గ గంట Script: Telugu Meaning Related Words గంట తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun విద్యాలయములోవిషయములను దృష్టిలో వుంచుకొని ఒక్కోవిషయానికి సమయాన్ని కేటాయించడం. Ex. లెక్కల మాస్టారు ఈ రోజు రానందున రెండవ గంట తరగతి ఖాలిగానే వుంది. ONTOLOGY:अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:సమయము.Wordnet:asmঘণ্টা bdफरासम benক্লাস gujતાસ hinघंटा kanತಾಸು kasپیٖرَڑ malമണിക്കൂര് marतास mniꯄꯤꯔꯤꯌꯗ oriପିରିୟଡ଼୍ panਪੀਰੀਅਡ sanतासिका urdگھنٹہ , گھنٹی noun అరవై నిమిషాల కాలం Ex. బండి ఒక గంట ఆలస్యంగా వచ్చింది. MERO COMPONENT OBJECT:నిమిషము ONTOLOGY:माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:gujકલાક kanಘಂಟೆ kasگَنٛٹہٕ kokवर malമണിക്കൂർ mniꯄꯨꯡ nepघण्टा oriଘଣ୍ଟା panਘੰਟਾ sanघटिका tamமணிநேரம் urdگھنٹہ noun ఇనప దాతువును సుత్తితో కొట్టిన వచ్చు శబ్దం. Ex. గంట మ్రోగుతూనే తరగతిలోని పిల్లలందరు ఇంటికి బయలుదేరారు. HYPONYMY:గంట MERO STUFF OBJECT:ధాతువు ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:బెల్Wordnet:bdघन्टा gujઘંટ hinघंटा kasگَنٛٹی kokघंटा malമണി marघंटा mniꯀꯥꯡꯁꯤ oriଘଣ୍ଟା tamமணிஒலி noun సమయాన్ని సూచించేది Ex. గడియారం శబ్దం వినగానే కూలివాడు అన్నం తినడానికి వెళ్లాడు. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:గడియారం.Wordnet:asmঘন্টা benঘণ্টা gujઘંટ hinघड़ियाल kanಗಂಟೆ kasگَھنٛٹہٕ , گَھنٛٹی kokघांट malസൈറണ് oriଘଣ୍ଟା sanगभीरिका tamமணி urdگھڑیال , گھنٹہ , وقت بتانے کا آلہ noun హారతి ఇచ్చేటప్పుడు శబ్ధం చేసేది Ex. ఆమె పూజ చేసే సమయంలో గంట మోగిస్తుంది. HYPONYMY:జంతువుమెడలోని గంట ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:asmটিলিঙা bdघन्टि gujઘંટડી kanಘಂಟೆಯ ಶಬ್ದ kasگَنٹی kokघांट malമണി marघंटी noun టింగ్ టింగుమనే శబ్ధం వచ్చేది Ex. బయట నుండి వచ్చే ఫోన్ గంట పెద్దగా వస్తుంది. ONTOLOGY:गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:asmঘণ্টি bdरिंनाय gujઘંટધ્વનિ kanಘಂಟೆ ಶಬ್ದ kasگَنٛٹی , رِنٛگ , بٮ۪ل kokघणघण malമണി mniꯔꯤꯡ nepघन्टी sanघण्टारवः tamமணிஓசை urdگھنٹی adverb సమయాన్ని తెలిపేది. Ex. పది గంటలకు కలుస్తాను. MODIFIES VERB:పనిచేయు ఉన్నది ONTOLOGY:अवधि (Period) ➜ समय (Time) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:గంటలు అరవైనిమిషాలు.Wordnet:bdबाजि ben টা(কাল নির্দেশক বিভক্তি) gujવાગ્યે hinबजे kasبَجہِ kokवरांचेर marवाजता mniꯇꯥꯕꯗ nepबजे oriବେଳେ panਵਜੇ tamமணிக்கு urdبجے See : సమయముగంట noun ఒక చిన్నని ఉపకరణము దీని నుండి ద్వని వుత్పన్నమౌతుంది. Ex. సైకిల్‍కు చిన్న గంటను అమర్చాల్సి వుంది/గంట శబ్ధం విని అతను తలుపు తీశాడు. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:గంట.Wordnet:bdघन्टा gujઘંટડી kanಕರೆಗಂಟೆ kasگَنٛٹی kokघंटी malമണി mniꯁꯔꯤꯛ oriଘଣ୍ଟି panਘੰਟੀ tamமணி urdگھنٹی , جرس , ناقوس Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP