Dictionaries | References

కొట్టు

   
Script: Telugu

కొట్టు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం   Ex. సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  క్రిములు కీటకాలు కాగితాలు లేక బట్టలను కొరకడం   Ex. చెదలు అలమరలోని పుస్తకాలను కొట్టేశాయి.
HYPERNYMY:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట   Ex. రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
mniꯌꯣꯠꯄꯤ꯭ꯊꯥꯕ
nepठोक्नु
urdٹھونکنا , ٹھینسنا
 verb  గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట   Ex. కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు
HYPERNYMY:
కొట్టు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  గడియారంలో ముళ్లు టంగ్ అనడం   Ex. ఇప్పుడు నాలుగు గంటలైంది.
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం   Ex. చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు
ONTOLOGY:
प्रतिस्पर्धासूचक (Competition)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  దబ దబ అని శబ్ధం చేయడం   Ex. వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  చెట్టు కొమ్మల్ని లేకుండ చేయడం   Ex. మహేష్ వేప చెట్టు పై భాగాన్ని కొడుతున్నాడు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
mniꯃꯀꯨ꯭ꯈꯣꯛꯄ
tamகத்தியால் கீறு
urdفصدلگانا , گودنا , پاچھنا , پچھنےلگانا
 verb  పోలీసులు రౌడీలను లాఠితో చేసే పని   Ex. సిపాయి దొంగను కొడుతున్నాడు
HYPERNYMY:
కొట్టు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
bdबुद्ला जोद्ला खालाम
kasدۄپھوُن , دۄسوُن , لَتہٕ کَرٛم کَرُن
urdدھنائی کرنا , کٹائی کرنا , کوٹنا
   see : అంగడి, విసురు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP