నీళ్ళు నిల్వ ఉంచడానికి మట్టితో తయారుచేసినటువంటి పొడువాటిపాత్ర
Ex. వేసవికాలంలో కూడా కూజాలో నీళ్ళు చల్లగా ఉంటాయి.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
మందు వుంచే పాత్ర
Ex. గానసభకు వచ్చే ప్రజలు మరియు దాసీలు కూజా నుండి మందు తెచ్చుకొని తాగుతారు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
వేరే ప్రదేశానికి పోవునపుడు నీళ్లు తీసుకు వెళ్ళే కుండలాంటి పాత్ర
Ex. రైతు మరియు గొర్రెల కాపరిఇ కూజాలో నీళ్ళు నింపి వారితో పాటూ తీసుకెళ్తారు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)