|
adjective అత్యధిక భారం వుండటం
Ex. బలమైన వస్తువులను ఎత్తకూడదు
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) Wordnet: mniꯑꯔꯨꯝꯕ urdوزنی , وزندار , بھاری adjective వెళ్ళుటకు వీలుకానిది.
Ex. మేము కఠినమైన దారిని ఇష్టపడేవాళ్ళం.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) Wordnet: mniꯑꯔꯨꯕ urdدشوارگزار , مشکل , ناقابل تسخیر , پریشان کن , تکلیف دہ , صبرآزما adjective ఇతరులకు బాధ కలిగించేవిధముగా మాట్లాడువారు,
Ex. శ్యామ్ జోలికి వెల్లకు, అతడు కఠినమైన భాష మాట్లాడుతాడు.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) adjective సున్నితత్వం లేనివాడు
Ex. మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) adjective కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
Ex. మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) adjective పఠిష్టంగా మరియు లావుగా నున్న
Ex. కఠినమైన బాదాము తో పళ్ళని గట్టిగా తోమినప్పుడు ఒక దంతం పడిపోయింది
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) Wordnet: malകഠോരമായ പുറംതോടോടുകൂടിയ adjective అసామాన్యమైనది.
Ex. ఈ కఠిన సమస్యకు యొక్క సమాధానం తొందరగా వెతకాలి
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) Wordnet: mniꯑꯔꯨꯕ urdمشکل , گہرا , دشوار , دقت طلب , کٹھن , صبرآزما adjective మనస్సు నొప్పించే మాట
Ex. అతని కఠినమైన మాట ఎవరికి కూడా నచ్చదు.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) adjective త్వరగా అర్థంకాకపోవడం.
Ex. ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) Wordnet: urdمشکل , پیچیدہ , گنجلک , باریک , لاینحل adjective అధిక మహత్వపూర్వకమైన
Ex. మన మాటల కంటె గురువుగారి మాటలు కఠినమైన.
ONTOLOGY: गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) Wordnet: urdبھاری , اہم , وزنی , لائق اعتنا , لائق توجہ See : జఠిలమైన, కష్టమైన, పరుషమైన, కఠోరమైన See : జగడగంటియైన, చిక్కులుగల, శక్తివంతమైన
|