Dictionaries | References

రిక్షా

   
Script: Telugu

రిక్షా

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  మూడు చక్రాల బండి చిన్నగా ప్రయానించేది దిన్ని పేదవారు సైకిల్ వలెపెడ్‍లు తొక్కుతూ నడుపుతారు   Ex. వృద్దుడు రిక్షా నడుపుతున్న సమయంలో గసపోస్తున్నాడు.
ATTRIBUTES:
మానవునితో నడపబడిన.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ఇద్దరు కుర్చొనేటటువంటి ఒక బండి సైకిల్ లాంటిది   Ex. ఈ రోజుల్లో సాంకేతిక యుగంలో కూడా కోలకత్తా రోడ్లపైన కొంత మంది ప్రజలు రిక్షాలు లాగుతూ కనబడుతున్నారు.
ATTRIBUTES:
మానవునితో నడపబడిన.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  మూడు చక్రాల బండి ఒక యంత్రం ద్వారా నడిచే బండి   Ex. ముంబాయిలో అధిక శాతం రోడ్లపైన రిక్షాలు కన్పిస్తున్నాయి.
ATTRIBUTES:
యంత్రముతో నడిచేది
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP