Dictionaries | References

బొమ్మ

Script: Telugu

బొమ్మ

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది   Ex. కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
HOLO MEMBER COLLECTION:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  మట్టి మొదలైన వాటితో మనుష్య రూపంలో చేసిన ప్రతిరూపం.   Ex. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  బట్ట లేక కాగితముతో చేసిన చిన్నని ఆకారము.   Ex. నాన్నగారు పవన్ కోసము ఒక బొమ్మను కొన్నారు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  కొయ్య, గడ్డి, బట్టలు, మొదలగువానితో చేసిన ఆకారము.   Ex. దశరా రోజు రావణుని బొమ్మ తగులబెడుతారు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
దిష్టి బొమ్మ.
   see : విగ్రహం, విగ్రహం
   see : పటము, చిత్రం

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP