Dictionaries | References

ఆధారం

   
Script: Telugu

ఆధారం

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  ఏదైన వస్తువుకు నిలబెట్టుటకు ముఖ్యంగా ఉండాల్సినది.   Ex. ఏదైన వస్తువు పట్టి చూడటానికి దాని ఆధారము బలంగా ఉండాలి.
HYPONYMY:
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  జీవితాంతము తోడుగా ఉండటం.   Ex. ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasسُہارٕ , آسرٕ , ڈۄکھ
mniꯃꯇꯦꯡ
urdسہارا , آس , امید , بھروسہ
 noun  బరువాటి వస్తువును నిలుపుటకు దాని కింద పెట్టే చక్క   Ex. అరటిచెట్టు ఒంగిపోకుండా ఆధారాన్ని కట్టండి.
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 verb  ఒకదానితో ఒకటి ఆసరాగా వుండటం   Ex. ఈ స్థంభాన్ని ఆధారం చేసుకొని ఈ గది నిలబడింది.
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 noun  ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది   Ex. మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
mniꯄꯣꯛꯇꯕꯤꯒꯤ꯭ꯃꯑꯣꯡ
urdبنیاد , اساس
 noun  సాక్ష్యం కోసం చూడటం   Ex. నిన్న జరిగిన బ్యాంక్ దోపిడి గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు
ONTOLOGY:
संज्ञापन (Communication)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kasپَے پَتا
mniꯂꯤꯈꯨꯟ
urdسراغ , , اطلاع اگاہی , واقفیت , پیغام , سندیشہ , افواہ , پتہ , نشان , خبر
ఆధారం noun  నిజానిజానికి సంబంధించిన భావన.   Ex. నిజానిజానికి సంబంధించిన భావన.నీకు ఈ మరణ శాసన ఆధారం లభించవలసి ఉంది.
HYPONYMY:
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
ఆధారం.
ఆధారం noun  ఎవరో చేస్తారని అలాగే వుండుట   Ex. ఈరోజు కూడా పంట మొలకెత్తడం కోసం రైతులు ఆధారపడి ఎదురు చూస్తున్నారు.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
ఆధారం.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP