Dictionaries | References

సన్యాసి

   
Script: Telugu

సన్యాసి

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు   Ex. కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి   Ex. చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  కాషాయం దుస్తులు ధరించి తపస్సు చేసే వాడు   Ex. అతడు గృహస్తుడు అయినప్పటికి సన్యాసినే.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasعٲبدانہٕ , زٲہِدانہٕ
urdراہب , تارک دنیا , سنیاسی , درویش , مرتاض , صوفی
 noun  బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తి   Ex. మన గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
tamஅலைந்து கொண்டேயிருக்கும் சந்நியாசி
urdپریوراج , ہمیشہ چکرلگانے والا
 noun  హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి   Ex. ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
 adjective  కాశాయ వస్త్రాలు ధరించి గడ్డం పెంచే వాళ్ళు   Ex. అటువంటి కడవ అనేకమైన సన్యాసుల దగ్గర ఉంటుంది.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
   see : బైరాగి

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP