Dictionaries | References

రక్షణ

Script: Telugu

రక్షణ

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం   Ex. దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ఆపద సమయాలలో హాని కలగకుండా తప్పించే క్రియ.   Ex. అతను నన్ను ఆపద నుండి రక్షించాడు.
HYPONYMY:
రక్షణ
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  సంపదను లేద వ్యక్తి తప్పించుకొనిపోకుండా ఉండుటకు తన అధికారంలో ఉంచుట.   Ex. నేరస్తుడిని పోలీసులు కొద్ది రోజులు తమ రక్షలో పెట్టుకొన్నారు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  అభద్రతలేని తనం   Ex. వృక్షాల యొక్క కొరత వల్ల భూమి తన యొక్క రక్షణను కోల్పోతుంది.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  అపాయంలేనిది   Ex. ఈ నగరంలో కరెంటు పని యొక్క రక్షణ అయిపోయింది.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : సురక్షిత, సంరక్షణ
   see : రక్షణ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP