Dictionaries | References

బూడిద

   
Script: Telugu

బూడిద

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  ఏదైనా ఒక వస్తువు కాలిపోయిన తరువాత చివరకు మిగిలేది.   Ex. గుడిసె కాలి బూడిద అయింది.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  అగ్గి నుండి తయారయిన పొడి శివభక్తులు వాడేవి   Ex. సాదుబాబా బూడిద పూసుకొని సాధన చేస్తున్నాడు.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  పిడకలను కాల్చగా వచ్చేది   Ex. గ్రామంలో బూడిదతో పాత్రలను తోమి కడుగుతారు.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : పొడి

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP