Dictionaries | References

ప్రశంస

   
Script: Telugu

ప్రశంస

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  ఏవైన మాటలు, సలహాలు మీద ఆనందాన్ని వ్యక్తపరచడం.   Ex. నా మాటలపై తన ప్రశంస చూడడానికి మాత్రమే.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ఒకరి గురించి మరోకరు మంచిగా చెప్పటం   Ex. గోపాల్ సాహసంను అందరు ప్రశంసించారు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.   Ex. ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
ONTOLOGY:
कला (Art)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  మంచి గుణాలను మెచ్చుకోవటం   Ex. నేతాజీ యొక్క మంచి గౌరవమర్యాదలు ప్రశంసింపదగినవి.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
urdستائش گر , تعریف کرنے والا , طب اللسان
   see : గొప్పతనం, స్తుతి

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP