Dictionaries | References ప పాలు Script: Telugu Meaning Related Words Rate this meaning Thank you! 👍 పాలు తెలుగు (Telugu) WN | Telugu Telugu | | noun సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం/ టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం. Ex. పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం. HOLO COMPONENT OBJECT:పంచామృతం HOLO MEMBER COLLECTION:పాలసముద్రం పంచగవ్యాలు HOLO STUFF OBJECT:కోవా పెరుగు HYPONYMY:ముర్రుపాలు ONTOLOGY:द्रव (Liquid) ➜ रूप (Form) ➜ संज्ञा (Noun) SYNONYM:క్షీరం గోరసం సోమజం రసోత్తమం పుంసవనం పాయి దోహ్యంWordnet:asmগাখীৰ bdगाइखेर benদুধ gujધાવણ hinदूध kanಹಾಲು kokदूद malപാല് marदूध mniꯈꯣꯝꯂꯥꯡ nepदुध oriଦୁଧ panਦੁੱਧ sanदुग्धम् tamபால் urdدودھ , شیر adjective పాలతో తయారైన Ex. ఇది పాలతో తయారైన మిఠాయి. MODIFIES NOUN:ఆహారపదార్థం ONTOLOGY:संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective) SYNONYM:క్షీరము దుగ్ధము.Wordnet:asmদুগ্ধজাত bdगाइखेरनि benদুধের gujદૂધનું hinदूधिया kanಹಾಲಿನ kasدۄدںدار kokदुदाळ malപാല് marदूग्धजन्य mniꯁꯡꯒꯣꯝꯒꯤ nepले बनिएको oriଦୁଧିଆ panਦੁੱਧ ਵਾਲੀ sanक्षैरेय tamபாலினாலான urdدودھیا noun చెట్లు మొక్కల నుండి వచ్చు తెల్లని ద్రవము. ఇవి ఆకులను కాని కొమ్మలను విరచడము వలన వస్తాయి. Ex. ఆకు విరవడంతో పాలు కారాయి. ONTOLOGY:द्रव (Liquid) ➜ रूप (Form) ➜ संज्ञा (Noun) SYNONYM:క్షీరము.Wordnet:bdआथा kanಹಾಲು kasدۄد kokदीख oriକ୍ଷୀର sanअर्कक्षीरम् urdدودھ noun చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము. Ex. కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి. HYPONYMY:మన్నా. సోమరసం. ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:gujરસ hinरस kanಸಸ್ಯರಸ oriରସ sanरसः urdعرق , رس noun ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది Ex. పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి. ONTOLOGY:द्रव (Liquid) ➜ रूप (Form) ➜ संज्ञा (Noun)Wordnet:bdरन्दै gujદૂધ hinदूध kasسَفید دۄد mniꯆꯅꯥꯡ panਦੁੱਧ sanक्षीरम् urdدودھ , دودھا see : రసము Related Words పాలు పాలు తాగి జీవించేవాడు अर्कक्षीरम् دودھ دۄد ಹಾಲು गाइखेर दुग्धम् ଦୁଧ ધાવણ പാല് दुध பால் দুধ গাখীৰ പാല് क्षैरेय गाइखेरनि दूग्धजन्य दूध ले बनिएको صرِف دۄد چٮ۪نہٕ وول دۄدںدار দুধের ਦੁੱਧ ਵਾਲੀ କ୍ଷୀର દૂધ દૂધનું ಹಾಲಿನ गाइखेर लोंग्रा दुग्धाहारिन् दुदाहारी दूद पैहारी latex شیرخوار பால்மட்டும் குடித்து வாழ்கிற দুগ্ধপায়ী ਦੁਧਾਧਾਰੀ ଦୁଗ୍ଧାହାରୀ પૈહારી ಹಾಲು ಕುಡಿಯುವ ദുഃഖമല്ലാത്ത दुग्धाहारी ਦੁੱਧ आथा sap दूधिया دودھیا பாலினாலான ଦୁଧିଆ milk दुदाळ दीख দুগ্ধজাত రసోత్తమం క్షీరం క్షీరము దుగ్ధము దోహ్యం పాయి సోమజం గోరసం పుంసవనం త్రాగు పాలిచ్చు పొంగించు ఆడమేక పాలడైరీ పాల పాత్ర పితికించుట సేపు పితికించు పులిపిల్ల పొంగటం రబ్డీ ఆవు చన్మొన పదార్ధం పాలైన పితుకు పిల్ల(వాడు)బిడ్డ పూజించే పెరుగుకుండ పెరుగు కుండ పొగరావచ్చు ప్రసూతియైన ఫులకా బర్ఫి బాలుడు మేకమెడచళ్ళు అనజాన్ ఆడఒంటె ఆడకుక్క ఆవుచే ఉత్పన్నమైన ఐస్క్రీం కాలితో తన్ను కుక్కపిల్ల కూలగొట్టు కొమ్ములు తిరిగిన ఆవు Folder Page Word/Phrase Person Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP