Dictionaries | References ప పాము Script: Telugu Meaning Related Words పాము తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి Ex. పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది. HOLO COMPONENT OBJECT:సర్పము ONTOLOGY:शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:సర్పం ఫణిWordnet:asmফণা bdगालफाव benফণা gujફેણ hinफन kanಹಾವಿನ ಹೆಡೆ kasپھَن kokफडा malകൌശലപ്പണി marफणा mniꯂꯤꯟꯒꯤ꯭ꯐꯟꯗꯣꯛꯄ꯭ꯃꯀꯣꯛ nepफण oriଫଣା panਫਨ sanस्फटः tamபாம்புபடம் urdپھن noun కడుపుతో పాకె జంతువు Ex. పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి. HYPONYMY:వాసుకి నాగు ఆదిశేషుడు కాలనాగు సర్పరాజు దృతరాష్టుడు ONTOLOGY:पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:సర్పం పురుగు హరి సీదరంWordnet:benনাগ gujનાગ hinनाग kanಸರ್ಪ kasناگ , کال malനാഗങ്ങള് marनाग oriନାଗ panਨਾਗ sanनागः tamநாகம் urdناگ noun సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి. Ex. సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం. HYPONYMY:విషపూరితమైనసర్పము విషము లేని సర్పము రెండుతలలపాము పాము పిల్ల కొండచిలువ నల్లత్రాచు సర్పము నీటిపాము కాలకూట సర్పం పత్తర్చటా కట్లపాము. నల్లత్రాచు. ఇంటిపాము ONTOLOGY:सरीसृप (Reptile) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:సర్పం ఫణి భుజంగం విషధరం పుట్టపురుగు పడగధారి పన్నగం కంచుకిఅగం అధిజిహ్వం కంచుకి కద్రూజం కుండలి కాకోలం కుహనం చక్రధరం గాడుపుమేపరి గూఢపాదం తుట్టెపురుగు దీర్ఘరసనం భుజంగమం భుజగం బుసపుర్వు భోగి బేకబుక్కు లతాజిహ్వం విషాస్యం శయం హరిభుక్కు హీరం హలహలం సీదరం శృతికటం విసదారి వీనులకంటి విషారంWordnet:asmসাপ bdजिबौ benসাপ gujસાપ hinसाँप kanಹಾವು kasسَرُف kokसोरोप malസര്പ്പം marसाप mniꯂꯤꯟ nepसाँप oriସାପ panਸੱਪ sanसर्पः urdسانپ , مار noun విషంతో కూడిన త్రాచు ఫణి Ex. ఆమెను పాము కాటు వేసింది. ONTOLOGY:सरीसृप (Reptile) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun) SYNONYM:సర్పముWordnet:benধামিন gujધામણ hinधामिन kanವಿಷಯುಕ್ತ ಬಾಲವುಳ್ಳ ಒಂದು ಜಾತಿಯ ಹಾವು kasدامِن kokधामीण malധാമിന് marधामण oriଧାମିନ୍ ସାପ panਧਾਮਣ sanधर्मणः tamநீண்டபாம்பு urdدھامن , دھرمن Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP