Dictionaries | References

దుఃఖం

   
Script: Telugu

దుఃఖం     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  బాధతోకూడినటువంటి భావన   Ex. దుఃఖంతో జీవితాన్ని గడపడం కష్టతరమైనది.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
శోకం బాధ ఏడుపు అంగలార్పు ఆక్రందన ఆక్రోశం ఆర్తము ఆర్తి ఖేదం చింత దుఃఖపాటు వగపు వగ వెత వ్యాకులం సంతాపం పొగులు నెగులు పిరతాపం
Wordnet:
asmশোকময়তা
bdदुखु
benশোকাহত
gujશોક સાથે
hinदुखपूर्णता
kanದುಃಖಮಯವಾದ
kasکرٛوٗٹھ
kokशोकपूर्णताय
malശോകപൂര്ണ്ണമായ
marशोकाकुलता
mniꯑꯋꯥꯕꯅ꯭ꯊꯜꯂꯕ
nepशोकपूर्णता
oriଅବସାଦମୟ
panਸ਼ੋਕਪੂਰਨਤਾ
sanशोकपूर्णता
tamதுக்கம்நிறைந்த
urdدکھ کے ساتھ , مصیبت کے ساتھ
noun  శోకంతో మనస్సు కలిగే భావన   Ex. దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తు వస్తాడు.
HYPONYMY:
శారీరక రోగం దుఃఖం మానసికబాధ కష్టం శోకం దిగులు భవబంధాలు ప్రేతబాధ అనంతదుఃఖం
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
బాధ వ్యధ అంగలార్పు అంతస్తాపం ఆక్రందన ఆర్తి చింత మనోవ్యధ వెత విచారం సంతాపం పొగులు
Wordnet:
asmদুখ
bdदुखु
benদুঃখ
gujદુ
hinदुख
kanದುಃಖ
kasمُصیٖبَت , تَکلیٖف
kokदुख्ख
malവ്യസനം
marदुःख
mniꯑꯋꯥꯕ
nepदु:ख
oriଦୁଃଖ
panਤਕਲੀਫ਼
sanदुःखम्
tamதுக்கம்
urdتکلیف , کوفت , دکھ , پریشانی , اضطراب , درد , الم , اندوہ , آزارمشقت , سزا , ایزا , الجھن
noun  బాధ కలిగినప్పుడు వచ్చేది   Ex. నాకు దుఃఖం కలిగిన మా న్నానకు చెప్పలేదు./ఏ పని అయిన చేస్తే పశ్ఛాతాపంతో చేయాలి.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
విచారం అంగలార్పు మనస్తాపం అంతస్తాపం అనిశోకం అలజడి ఆక్రోశం చింత దిగులు మనోవ్యధ దుఃఖపాటు పొగులు మనికితనం వగపు విషాధం వెత వ్యధ శోకం హాహాకారం
Wordnet:
asmঅনুতাপ
bdआफसोस
benঅনুতাপ
gujઅફસોસ
hinअफसोस
kanಪಶ್ಚಾತಾಪ
kasاَفسوٗس , توبہٕ
kokपश्चात्ताप
malപിന്നീടുണ്ടാകുന്ന ദുഃഖം
marपश्चात्ताप
mniꯅꯤꯡꯉꯝꯗꯕ
nepअफसोस
oriଅବଶୋଷ
panਪਛਤਾਵਾ
sanपश्चात्तापः
tamதுன்பம்
urdافسوس , الم , پچھتاوا , رنج , قلق , صدمہ
noun  మనస్సులో ఏర్పడే బాధ.   Ex. దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
HYPONYMY:
దుఃఖం
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
ఏడ్పు శోఖము చింత మనోవ్యధ దిగులు విచారము క్షోభ.
Wordnet:
asmদুখিত
bdदुखु
benখেদ
gujખેદ
hinदुःख
kanಖೇದ
kasاَفسوٗس
kokखंत
malഖേദം
marखेद
nepखेद
oriଦୁଃଖ
panਅਫਸੋਸ
sanखेद
tamவேதனை
urdافسوس , ملال , رنج , آزردگی , غم , دلگیری , دل گرفتگی , الم
See : విచారం, ఏడుపు, శోకం, విలవిల, దిగులు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP