Dictionaries | References క కోపం Script: Telugu Meaning Related Words కోపం తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun నచ్చని పని చేసినప్పుడు కలిగే భావన. Ex. మనం మనస్సులో నిండి ఉన్న కోపాన్ని వదిలిపెట్టాలి. ONTOLOGY:मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ఆగ్రహం క్రోధం ఆవేశం చిరాకు విసుగు రోషం.Wordnet:asmকপটতা bdगोजोनगैयि benতিক্ততা gujકટુતા hinकटुता kanಕಟುವಾದ kasبۄگُز kokकोडसाण malവിദ്വേഷം marकडवटपणा mniꯌꯦꯡꯊꯤꯕꯒꯤ꯭ꯋꯥꯈꯜ nepकटुता oriକଟୁତା panਕੜੱਤਣ sanकटुता urdتلخی , کڑواہٹ , بدمزاجی , کڑواپن noun మనస్సులో కలిగే ఉక్రమైన భావన Ex. కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు. HYPONYMY:విసుగు కోపం మనసులోనికోపం ONTOLOGY:मनोवैज्ञानिक लक्षण (Psychological Feature) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:క్రోధం ఆక్రోశం రోషం ఆగ్రహం అక్కసు ఆవేశం ఉద్రేకం చిరాకు చీదర మంట.Wordnet:asmখং benক্রোধ gujક્રોધ hinक्रोध kanಕೋಪ kasشَرارت , تیش kokराग malക്രോധം marराग mniꯑꯁꯥꯎꯕ nepक्रोध oriକ୍ରୋଧ panਗੁੱਸਾ sanक्रोधः tamகோபம் urdغصہ , برہمی , خفگی , ناراضگی , عتاب , رنجش noun ఎక్కువ ఆగ్రహము కలుగు భావన. Ex. అతడు కోపంలో హత్యచేసినాడు. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:క్రోదం ఆవేశం కసరు క్రోధం క్రోధనము ఉద్రేకం గర్జనము రోషం చిరాకు అసూయ చీదర చిర్రు మంట.Wordnet:asmআক্রোশ kanಆಕ್ರೋಶ kasشرارَتھ , ژَکھ , غصہٕ mniꯁꯥꯎꯃꯟ nepआक्रोश sanक्रोधः urdغصہ , جلال , طیش , تیزی , تندی , جوش noun మనస్సులోని క్రోదం, దుఃఖం, ద్వేషంతో కూడుకున్నవి Ex. నాన్న కార్యాలయం నుంచి రాగానే అమ్మ తన రోజువారీ కోపంతో అరిచింది. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)Wordnet:benচেপে থাকা রাগ gujગુસ્સો kasغُبار mniꯄꯨꯛꯅꯤꯡꯗ꯭ꯐꯥꯖꯤꯟꯗꯨꯅ꯭ꯊꯝꯕ꯭ꯅꯨꯡꯉꯥꯏꯇꯕ tamமனதில் அடக்கிக் கொண்டிருக்கும் குரோதம் urdغبار noun అత్యధికంగా ఉండే కోపం Ex. ఓజా చెప్పింది దేవత కోపం నుండి తప్పించుకోవడానికి పూజ పునస్కారాలు చేయాలి ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:క్రోధంWordnet:asmপ্রকোপ benপ্রকোপ gujપ્રકોપ hinप्रकोप kanಪ್ರಕೋಪ kokकोप oriପ୍ରକୋପ panਪ੍ਰਕੋਪ sanप्रकोपः tamகடுங்கோபம் urdقہر , غضب , غصہ See : అసూయ, కోపిష్టియైన, ఆవేశం Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP