Dictionaries | References గ గర్వం Script: Telugu Meaning Related Words గర్వం తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun నేనే గొప్పవాడనే భావం Ex. శ్యాం యొక్క తండ్రి పోలీసుశాఖలో ఉన్న కారణంగా అతనిలో గర్వం కనిపిస్తుంది ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:పొగరు పొగరుబోతుతనం మొరటుతనం ప్రచండత అహంకారం అహం అహంభావం కండకావరం తిమురు అంతర్మదం కావరం డంబు పీచం పొంకం పొంగు పోతరం బిరుసు బెట్టిదం దుందుడుకు మిడిసిపాటు సంరంభం దర్పం బింకం కొవ్వు మదం మిటారంWordnet:asmউগ্রতা benঔদ্ধত্য gujબડાઈ hinहेकड़ी kanಒರಟುತನ kasدباو , غٲلب kokनेट malധാര്ഷ്ട്യം marशिष्टपणा mniꯑꯐꯥꯎ꯭ꯁꯥꯕ nepघडघडो oriଫୁଟାଣି panਆਕੜ tamமுரடன் urdشیخی , بڑائی , ہیکڑی بازی , گھمنڈ , خودستائی noun అహంకారముతో కూడుకున్నది Ex. అతని గర్వము కారణంగా కార్మికులు పని వదిలేసి వెల్లిపోయారు. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:పొగరు మదం దుఃరంకారం అహంకారం కండకావరం టెక్కు మిడిసిపాటు దుడుకు అహంభావం.Wordnet:asmদাম্ভিকতা bdगोग्गाथि gujદંભિત્વ hinदर्पिता kanಅಹಂಕಾರ kasتَکبُر kokमस्तेपण malഅഹങ്കാരം mniꯆꯥꯎꯊꯣꯛꯄ nepदर्पिता oriଅହଂକାର panਹੰਕਾਰ sanदर्पता tamதற்பெருமை urdانانیت , گھمنڈپن noun వయ్యారంగా నడవటం Ex. లక్ష్మీకి కులుకూతూనడవటం అలవాటు. ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:asmভেঙুচালি bdअख्रा benঢং gujમટકન hinइतराहट kanಬಳಕು malഞെളിയല് mniꯉꯥꯎꯁꯤꯟꯅꯕ꯭ꯃꯇꯧ nepइतर्याइ oriହାବଭାବ panਮਟਕ tamபகட்டு urdاتراہٹ , مٹکن noun డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం. Ex. ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు. ONTOLOGY:मानसिक अवस्था (Mental State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:మదం కావరం బలుపు.Wordnet:asmঅহংকাৰ kasنَشہِ kokमद mniꯄꯣꯡꯕ nepनशा oriଅହମିକା panਨਸ਼ਾ sanउन्मादः urdنشہ , خمار , مستی , سرور , غرور , گھمنڈ , تکبر noun ఏవరినైన చిన్న చూపుగా తీసిపడేయడం Ex. తల గర్వం అసలు పోదు. ONTOLOGY:शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun) SYNONYM:మిడిసిపాటు.Wordnet:gujઅકડાટ hinअकड़ाव kanಗರ್ವ kokआंवळणी mniꯂꯩꯊꯣꯛ ꯂꯩꯁꯤꯟ nepअकडाहट panਅਕੜਾ urdاکڑاؤ , اکڑاہٹ , اینٹھن Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP