verb ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
Ex.
సింహం మాంసాన్ని తింటున్నది. CAUSATIVE:
తినిపించుట తినిపింపజేయు
ONTOLOGY:
उपभोगसूचक (Consumption) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmখোৱা
gujખાવું
hinखाना
kanತಿನ್ನು
kokखावप
malകഴിക്കുക
marखाणे
mniꯆꯥꯕ
nepखानु
oriଖାଇବା
sanभक्ष्(भक्षति/ते)
tamசாப்பிடு
urdکھانا
verb చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
Ex.
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
బొక్కు నోటిలోనికి వేసుకొను ఆరగించు గతుకు భుజించు
Wordnet:
gujફાકવું
hinफाँकना
malപൊടിയിടുക
marफाकणे
oriପାଟିରେ ପକାଇବା
panਫੱਕਣਾ
tamஅண்ணாந்து போடு
urdپھانکنا
verb మాటలతో విసుగుపుట్టించడం
Ex.
ఈరోజు వాడు నా మెదడును తినేశాడు ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmখোৱা
hinचाटना
kokखावप
malതലയില് കയറി ചെവിതിന്നുക
marपिडणे
mniꯆꯣꯏꯍꯟꯕ
oriଖାଇଦେବା
tamகடுப்பேற்று
urdچاٹنا , کھانا
verb వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
Ex.
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
క్షీణించు మ్రింగివేయు నశించు కృంగిపోవు
Wordnet:
bdजा
benখাওয়া
kanಆಗು
kokग्रासप
malകാര്ന്നു തിന്നുക
mniꯑꯅꯥꯂꯣꯏꯕ
panਖਾਣਾ
tamஆழ்
urdکھانا , گھلانا
verb ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
Ex.
గర్వం మనిషిని తినేస్తుంది ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
నాశనం చేయు పాడుచేయు
Wordnet:
asmবর্বাদ কৰা
bdजा
benধ্বংস করা
gujખાવું
hinखाना
kanಕುಗ್ಗಿಸು
kasبَرباد کَرُن
malനശിപ്പിക്കുക
marखाऊन टाकणे
oriଖାଇବା
panਖਾਣਾ
urdکھانا , بربادکرنا
verb తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం
Ex.
ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా ONTOLOGY:
उपभोगसूचक (Consumption) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanತಿನ್ನು
marउडवणे
urdکھانا , ہضم کرنا
verb ఆహారాన్ని స్వీకరించడం
Ex.
నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని. ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
verb ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
Ex.
నేను బోజనశాలలో రొట్టె తిన్నాను SYNONYM:
ఆరగించు ఆహరించు నములు బోంచేయు భుజించు మేయు గతుకు కతుకు
Wordnet:
bdजानां
benখেতে বাধ্য হওয়া
gujખાવું પડવું
kasکھیٚنۍ پیٚیہِ
kokखावचें पडप
panਖਾਣੀ ਪੈਣਾ
tamசாப்பிட கொடு
urdکھانا پڑنا
See : భక్షించు, మేయు, మింగు