పొలంలోనికి ఏజంతువులు వెల్లకుండా రక్షణగా వేసె కవచం
Ex. అతను పొలానికి నాలుగు వైపుల కంచె వేశాడు.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
తోటకు రక్షణ కోసం చుట్టూ వేసే ఇనుప కళ్ళాలతో వేసేది
Ex. ప్రజలు కంచెను దూకి తోటలోనికి దూకారు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)