Dictionaries | References

ఉలి

Script: Telugu

ఉలి

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  రాతిపై చిత్రాలు గీయుటకు ఉపయోగించు చిన్న పరికరము   Ex. అతడు ఉలి సహాయముతో పాలరాతిపైన రాముని చిత్రాన్ని చెక్కుతున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి   Ex. ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  ఒక రకమైన ఉపకరణం, రాళ్ళు మొదలైనవి కొప్పడానికి ఉపయోగిస్తారు   Ex. దృఢమైన ఉలితో శిలాపలికను రెండుగా చేస్తారు.
HYPONYMY:
ఉలి ఉలి.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  రాతిని కోసే ఇనుప పరికరము   Ex. కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.
HYPONYMY:
ఉలి
MERO STUFF OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం   Ex. కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  వడ్రంగి యొక్క పని ముట్టు   Ex. వడ్రంగి తలుపు మీద ఉలితో శిల్పాన్ని చెక్కుతున్నాడు.
HYPONYMY:
గుండ్రపు ఉలి.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  శిల్పి ఉపయోగించే పరికరం   Ex. శిల్పకుడు ఉలితో రాళ్ళమిద శిల్పాలను చెక్కుతున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  కమ్మిల పైపూత తీయడానికి ఉపయోగించే పరికరం   Ex. ఉలితో మోసలేని కమ్మిలకు వున్నరంగును గీకి శుభ్రం చేయడం.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  రాళ్ళను ఒక ఆకారం చేయడానికి ఉపయోగించే ఒక పని ముట్టు   Ex. పనివాళ్ళ రాళ్ళను ఉలితో చెక్కుతున్నారు
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malകൂർത്ത അഗ്രമുള്ള ഉളി
tamமெருகேற்றும் இயந்திரம்
urdمَٹَرنی , پَہُورِی
 noun  రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం   Ex. శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
ఉలి noun  రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు   Ex. రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ఉలి.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP