Dictionaries | References

ఈగ

   
Script: Telugu

ఈగ     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  ఆహరపదార్థాల పైన వాలే ఎగిరే చిన్నకీటకం.   Ex. పేడపైన ఈగలు ముసురుతున్నాయి.
ATTRIBUTES:
ఎగిరే.
HYPONYMY:
ఈగ తేనేటీగ జొండీగ జోరీగ పిర్ధులు.
ONTOLOGY:
कीट (Insects)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
మక్షికం క్షుద్ర చర్వణ నీలంగువు మక్షిక
Wordnet:
asmমাখি
bdथामफै दांग्रा
benমাছি
gujમાખી
hinमक्खी
kanನೊಣ
kokमूस
malഈച്ച
mniꯍꯌꯤꯡ
nepझिङा
oriମାଛି
panਮੱਖੀ
sanमक्षिका
tam
noun  ఒక ఎగిరే చిన్నని కీటకము.   Ex. ఈగలు ఆహారపదార్థాలపై వాలితే రోగాలు వస్తాయి.
ATTRIBUTES:
ఎగిరే.
ONTOLOGY:
कीट (Insects)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
ఈవ కణ క్షుద్ర చర్వణ దంశము నీలంగువు బంభరాలి మక్షిక.
Wordnet:
asmমাখি
bdथामफै
hinमक्खी
kasمٔچھ
kokमूस
marघरमाशी
nepझिँगो
oriମାଛି
panਮੱਖੀ
sanमक्षिका
urdمکھی
noun  దోమలాంటి చిన్న కీటకం   Ex. సాయంత్రం సైకిల్లో వెళ్తూ ఉండగా ఒక ఈగ కంటిలో పడింది
ATTRIBUTES:
ఎగిరే.
ONTOLOGY:
कीट (Insects)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
benকুটকি
gujકુટકી
hinकुटकी
kasکُٹکی
malമീൻപക്കി
marचिलट
oriକୁଟକୀ ପୋକ
panਕੁਟਕੀ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP