సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం/ టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
Ex. పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
HOLO COMPONENT OBJECT:
పంచామృతం
HOLO MEMBER COLLECTION:
పాలసముద్రం పంచగవ్యాలు
HOLO STUFF OBJECT:
కోవా పెరుగు
ONTOLOGY:
द्रव (Liquid) ➜ रूप (Form) ➜ संज्ञा (Noun)
SYNONYM:
క్షీరం గోరసం సోమజం రసోత్తమం పుంసవనం పాయి దోహ్యం
Wordnet:
asmগাখীৰ
bdगाइखेर
benদুধ
gujધાવણ
hinदूध
kanಹಾಲು
kokदूद
malപാല്
marदूध
mniꯈꯣꯝꯂꯥꯡ
nepदुध
oriଦୁଧ
panਦੁੱਧ
sanदुग्धम्
tamபால்
urdدودھ , شیر
పాలతో తయారైన
Ex. ఇది పాలతో తయారైన మిఠాయి.
MODIFIES NOUN:
ఆహారపదార్థం
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
asmদুগ্ধজাত
bdगाइखेरनि
benদুধের
gujદૂધનું
hinदूधिया
kanಹಾಲಿನ
kasدۄدںدار
kokदुदाळ
malപാല്
marदूग्धजन्य
mniꯁꯡꯒꯣꯝꯒꯤ
nepले बनिएको
oriଦୁଧିଆ
panਦੁੱਧ ਵਾਲੀ
sanक्षैरेय
tamபாலினாலான
urdدودھیا
చెట్లు మొక్కల నుండి వచ్చు తెల్లని ద్రవము. ఇవి ఆకులను కాని కొమ్మలను విరచడము వలన వస్తాయి.
Ex. ఆకు విరవడంతో పాలు కారాయి.
ONTOLOGY:
द्रव (Liquid) ➜ रूप (Form) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdआथा
kanಹಾಲು
kasدۄد
kokदीख
oriକ୍ଷୀର
sanअर्कक्षीरम्
urdدودھ
చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.
Ex. కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
gujરસ
hinरस
kanಸಸ್ಯರಸ
oriରସ
sanरसः
urdعرق , رس
ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది
Ex. పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.
ONTOLOGY:
द्रव (Liquid) ➜ रूप (Form) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdरन्दै
gujદૂધ
hinदूध
kasسَفید دۄد
mniꯆꯅꯥꯡ
panਦੁੱਧ
sanक्षीरम्
urdدودھ , دودھا