ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
Ex. అతడు నా మాటలను ఖండించినాడు.
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
Ex. రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)