పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర
Ex. సీత కుండలో పాలు వేడి చేస్తోంది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ఒక కుండ అది దహనక్రియ లో రావిచెట్టుకి కడతారు
Ex. మహాబ్రాహ్మణుడే కుండను పగలగొట్టే అధికారి.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
నీళ్ళు ఉంచుకోవడానికి మట్టితో తయారుచేసిన పాత్ర
Ex. కుండ నీళ్ళతో నిండుగా ఉంది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
మట్టితో తయారు చేయబడిన పెద్ద పాత్ర
Ex. వేసవి దినాల్లో సీత కుండలో తాగేనీరు ఉంచుతుంది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
urdمٹکا , گھڑا , گھیلا , ماٹھ మట్టితో చేసిన చిన్న పాత్ర
Ex. చిన్నపిల్ల నీళ్ళతో నిండియున్న కుండను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
మట్టితో తయారుచేయబడిన నీటి పాత్ర
Ex. తలుపులు వేసిన తర్వాత సీత గొలుసును కుండలో వేసింది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
మట్టితో చేసి నీటి పాత్ర
Ex. ఈ కుండలో మంచి నీళ్ళు పెట్టారు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
mniꯄꯨꯟ
urdگھڑا , گاگر , ٹھلیا
మట్టితో తయారుచేసిన పాత్ర
Ex. కుమ్మరివాడు కుమ్మరి చక్రంపైన కుండ తయారుచేస్తున్నారు.