Dictionaries | References

ఎండిపోవు

Script: Telugu

ఎండిపోవు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  మొక్కలు పచ్చదనాన్ని కోల్పోవుట.   Ex. ఎండ కారణంగా మొక్కలు ఎండిపోయినవి.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
Wordnet:
 verb  వాడిపోవడం   Ex. పండ్లు, కూరగాయలు మొదలైనవి తొందరగా ఎండిపోతాయి.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.   Ex. అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  ఎండలో ఉన్న వస్తువులు గట్టిపడటం   Ex. ఎండలో ఉంచిన పదార్ధాలు ఎండిపోతున్నాయి
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  అధికవేడిమి కారణంగా చెట్లు పడిపోవడం.   Ex. నీటి కొరతలో మొత్తం పంట ఎండిపోయింది.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
 verb  తడిలేకపోవడం   Ex. నా గొంతు ఎండిపోయింది
HYPERNYMY:
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
   see : సన్నబడు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP