దేవుని మీద భక్తితో ఏమి తినకపోవడం
Ex. ప్రతి ఏకాదశి నాడు అతడు ఉపవాసం చేస్తుంటాడు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
అన్నాహారాలు లేక దేవుడిపై ధ్యాస కలిగి వుండటం
Ex. జైన ప్రజలు ఉపవాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం
Ex. నాయకులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపవాస దీక్షలో కూర్చున్నారు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ఆహారం తీసుకోకపోవడం.
Ex. అక్కడ ఉపవాసం వున్నవారికి కొంత భోజనం తయారు చేస్తున్నారు.
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
kasبۄچِھٕ ہوٚت , فاقٕے
mniꯆꯥꯗ ꯊꯛꯇꯕ