తప్పుడు పనులు చేసే వ్యక్తిని దండించినా మరలా అదేపనిని చేసేవాడు
Ex. సమాజంలో సిగ్గులేనివాళ్ళు తక్కువేమి లేరు.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
గద్దించినా ఎంత చెప్పినా వినకుండా చెడ్డ మాటలు లేదా అలవాట్లను మానుకోలేనివాడు
Ex. అతడు సిగ్గులేనివాడు, అనేకసార్లు తెలియజేసినా కూడా తన అలవాట్లను మానుకోలేకపోతున్నాడు
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
SYNONYM:
చెప్పుదెబ్బలకు అలవాటుపడినవాడు దెబ్బలను లెక్కచేయనివాడు
Wordnet:
kasپٲزارَن ہُنٛد
urdجوتاخور , بےحیا , بےشرم